డెడ్లైన్ మార్చి 31
కంది : కొత్తగా బీఎస్-4 వాహనం కొని ఉండి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా.. మీరు బీఎస్-3, బీఎస్-4 ద్విచక్ర, త్రిచక్ర, ఫోర్ వీలర్ వాహనాలను కొని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా..అయితే మీరు వెంటనే ఆ పని చేయకపోతే మీ వాహనం స్క్రాప్ కిందకే పరిమితమవుతుంది. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన సూచనల ప్రకారం ప్రస…