జిల్లా కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని

*ఉత్తరాంధ్ర,  కోస్తా జిల్లాలకు భారీ వర్షాలపై శ్రీకాకుళం, కృష్ణ జిల్లా కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని*



*శ్రీకాకుళం జిల్లాల్లో కూడా   భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన శ్రీకాకుళం జిల్లా ఇన్ చార్జీ మంత్రి కొడాలి నాని


*వాగులు,  వంకలు,  నదుల్లో భారీగా వర్షపు నీరువచ్చే అవకాశాలున్నాయి అధికారులు అందరిని అప్రమత్తం చేయ్యాలి..
*మంత్రి కొడాలి నాని*


* జిల్లాలో ప్రజలు  రైతులు , వాగులు,  నదులు దాటకుండా ముందస్తు చర్యలు చెపట్టాలి.... *మంత్రి కొడాలి నాని*


*మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలి... 
*మంత్రి కొడాలి నాని*


*పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనుండటం తో అధికారులు అందరూ అప్రమత్తం గా ఉండి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి...*మంత్రి కొడాలి నాని*